దూకుడు పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. అదిరిపోయే రీఛార్జ్‌ ఆఫర్‌

కొన్ని నెలల క్రితం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ సర్వీస్ ఛార్జీలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లకు ప్రభుత్వ రంగ నెట్‌వర్క్ BSNL ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.