ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. సికింద్రాబాద్ లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ స్టాప్ రద్దు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. 12805,12806 నెంబర్ గల జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై సికింద్రాబాద్, బేగంపేట స్టేషన్లలో హాల్ట్ ఉండదు. ఏప్రిల్ 25 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.