పాపం విష్ణు ప్రియ! 11 మందిలో ఫస్ట్ బుక్కైంది ఈమే..

బెట్టింగ్‌ బూజు దులుపుతున్నారు పోలీసులు. RTC ఎండీ సజ్జనార్‌ పిలుపుతో బెట్టింగ్‌ ప్రమోషన్లు చేస్తున్న వారి భరతం పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నటి విష్ణుప్రియపై ఫోకస్‌ పెట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు.