ప్రభాస్‌ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నోడు

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టిస్తోన్న సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తోంది. ఎక్కడా విన్నా ఈ సినిమా పేరు మారుమోగుతుంది.