నర్సారావు పేట సూపర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం

పల్నాడు జిల్లా నరసరావుపేటలో చరిష్మా సూపర్ మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందంటున్నారు నిర్వాహకులు..మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు పరుగులు తీశారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.