ఇక తనివి తీరా ఏడవండి !! వీపింగ్‌ బాయ్‌ను ఐడియాను అమల్లోపెట్టిన హిరోకి టెకాయ్‌

కోపం, బాధ, సంతోషం వ్యక్తం చేయడంలో ఇతర దేశాల వారికంటే జపాన్‌ వాసులు వెనుకబడి ఉన్నారు. దీంతో వారు చేసే ఉద్యోగ, వ్యాపారాల్లో సరిగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీని వల్ల కంపెనీల రెవెన్యూలపై ప్రభావం పడుతోంది.