Viral జపాన్ లో తడ్కా రెస్టారెంట్ కు క్యూ కడుతున్న జపాన్ వాసులు - Tv9

జపాన్‌లోని క్యోటోలో తడ్కా అనే దక్షిణ భారత రెస్టారెంట్‌ ఉంది. దీన్ని నిర్వహిస్తున్న ఇద్దరు కుర్రాళ్లు ఇడ్లీ, దోస, అన్నం, పప్పు తదితర సౌత్ ఇండియన్‌ వంటకాలన్నీ భారత చెఫ్‌లకు తీసిపోనీ విధంగా రుచికరంగా వండి వార్చుతున్నారు. వాస్తవానికి జపాన్‌ వాసులు ఆహారాన్ని చాప్‌ స్టిక్‌లతో తప్పించి చేతితో తినేందుకే ఇష్టపడరు. అలాంటి వారు మన ఆహారాన్ని రుచికరంగా వండటమే విశేషం.