ఇస్రో తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇప్పటికే సిద్ధం అయ్యింది.. ఇప్పటికే చంద్రయాన్ 2 తో ఫుల్ జోష్ లో ఉన్న శాస్త్ర వేత్తలు గగన్ యాన్ పేరుతో అంత రోక్షంలోకి మానవ సహిత ప్రయోగంలో భాగమైన గగన్ యాన్ ప్రయోగానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది..ఈనెల 21 న ఉదయం ఏడు గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్ర వేత్తలు సిద్ధమయ్యారు.