పట్టపగలు మెడికల్ షాపులో దొంగల బీభత్సం.. షాకింగ్ వీడియో వైరల్ పంజాబ్‌లోని మోగా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెప్టెంబర్ 18న డునెకే ప్రాంతంలోని స్నేహితుడు షంషేర్ ఖాన్‌ను కలిసేందుకు రాజేష్ కుమార్ అతడి షాపు వద్దకు వెళ్లాడు. అయితే తనకు అత్యవసర పని ఉందని చెప్పిన ఖాన్, రాజేష్‌ను ఆ షాపులో కూర్చొమని చెప్పి బయటకు వెళ్లాడు..