హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్

కల్కి మూవీ పాన్ ఇండియాలోనే కాదు.. ఓవర్సీస్‌లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే నార్త్‌ అమెరికా రీజన్లో రికార్డ్‌ లెవల్లో కలెక్షన్స్‌ వసూలు చేసుకుంటూ పోయిన కల్కి మూవీ.. కెనడాలోనూ.. అలాంటి అన్‌ బీటబుల్ రికార్డ్‌నే క్రియేట్ చేసింది.