వావ్! చిరు 22 ఏళ్ల కిందటి వీడియో.. ఇప్పుడు వైరల్

ఇప్పుడే కాదు.. ఎప్పుడూ అంతే! సోషల్ మీడియాలో.. ఎప్పటివో వైరల్ అవ్వడం కామన్ అంతే..! అలా చిరు చేసిన ఒకప్పటి క్యాంపెయిన్ వీడియో.. ఇప్పుడు మరో సారి నెట్టింట వైరల్ అవుతోంది.