మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్‌ హీరో అంటూ ప్రశంసలు

టాలీవుడ్ నటుడు నిఖిల్ రియల్ హీరో అనిపించుకున్నారు. కొన్నేళ్లుగా మూసేసిన ఆలయాన్ని తెరిపించిన ఆయన.. దాని నిర్వహణ బాధ్యతలు సైతం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది.