కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త

కొత్త బట్టలనగానే చిన్నా పెద్దా తేడా లేకుండా ఎగిరి గంతేస్తారు. కొత్త బట్టలు కొన్న దగ్గరనుంచి ఎప్పుడెప్పుడు వేసుకుంటామా అని ఎదురుచూస్తుంటారు. ఏదో ఒక ప్రత్యేక మైన రోజు సందర్భంగా కొత్తబట్టలు నేరుగా వేసుకుంటూ ఉంటాం.