శ్రీశైలం శిఖరం వద్ద బోనులో చిక్కిన ఎలుగుబంటి

శ్రీశైలానికి సమీపంలోని శిఖరేశ్వరం ఆలయం వద్ద గత ఆదివారం అర్ధరాత్రి సంచరించిన ఎలుగుబంటి అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లో చిక్కింది కొద్ది రోజులుగా శిఖరం ఆలయం పరిసరాల్లో ఎలుగుబంటి సంచరిస్తూ భక్తుల సమర్పించిన కొబ్బరి చిప్పలు తింటూ అర్ధరాత్రి సమయంలో