టైటిల్ కొట్టకపోయినా.. డబ్బులు బాగానే రాబట్టుకున్న ఓరుగల్లు బిడ్డ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముందు వరకు నబీల్ అఫ్రీది పేరు చాలా మందికి తెలియదు. అందుకే హౌస్ లో అతను అడుగుపెట్టినప్పుడు కూడా అతనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ షో సాగే కొద్దీ నబీల్ బిగ్ బాస్ గేమ్ ను బాగా వంటపట్టించుకున్నాడు.