7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. చరణ్‌ తో మామూలుగా ఉండదు మరి

కార్లంటే తెగ ఇష్టపడే మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్.. ఓ బీస్ట్‌ లాంటి బ్యూటిఫుల్ కార్‌ను సొంతం చేసుకున్నాడు. బ్లాక్‌ కలర్‌ రోల్స్ రాయ్స్‌ స్పెక్టర్‌ ఎలక్ట్రిక్ కార్‌ను.. అక్షరాల 7.5 కోట్లు పెట్టి ఓన్ చేసుకున్నారు.