హనీరోజ్ అమాయకురాలేం కాదు.. శరీరాన్ని చూపించి డబ్బులు.. నటి షాకింగ్ కామెంట్స్ !
హనీరోజ్! మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ బ్యూటీ గా నామ్ కమాయించిన ఈ బ్యూటీ.. ఈ మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బిజినెస్ మ్యాన్ బాబీ చెమ్మనూర్ తనను వేదిస్తున్నాడటంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఒక్క సారిగా సెన్సేషన్ అయ్యారు.