ఓ ఎమ్మెల్యే, ఐఏఎస్ ఆఫీసర్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 22న పెళ్లిపీటలెక్కనున్నారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. ఒక ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు.