రైలు పట్టాలపై పడిపోయిన వృద్ధుడు.. అంతలో దూసుకొచ్చిన రైలు.. తరువాత

గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఓ వృద్దుడు ప్రమాదవశాత్తూ పట్టాలపై పడిపోయాడు. మరో వైపు రైలు ప్లాట్‌ఫామ్‌కి అతి సమీపంలోకి వస్తోంది. ఈ హఠాత్పరిణామానికి స్టేషన్‌పై నిల్చున్న ప్రయాణికులు షాక్‌ తిన్నారు.