మందు బాబులకు గుడ్ న్యూస్ !! కొత్త మద్యం పాలసీలో

ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం పాలసీ రానుంది. నాణ్యత విషయంలో రాజీ లేకుండా.. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఉండేలా కొత్త పాలసీ తయారీకీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పాలసీ తయారీ కోసం అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తోంది ఏపీ సర్కార్.