శృతి హాసన్ షాకింగ్ కొశ్చన్.. కూల్‌గా ఆన్సర్ ఇచ్చిన డార్లింగ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్నాయి.