తవ్వకాలలో బయటపడ్డ విగ్రహం

హనుమకొండ హంటర్ రోడ్ లో పురాతన కాలంనాటి బాల హనుమాన్ విగ్రహం బయట పడింది..శివాలయం అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న చోట హనుమాన్ విగ్రహం బయటపడటంతో స్థానికులు పూజలు నిర్వహిస్తున్నారు.