బిగ్ అలెర్ట్.. ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈసారి వాట్సాప్‌కే !

ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నద్దమవుతోంది. ఏప్రిల్ 12 నుంచి 15 మధ్య విడుదల చేసేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. పరీక్ష ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.