ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..

సాధారణంగా ఒకప్పుడు ప్రేమకు, రిలేషన్‌షిప్‌కు అర్ధం వేరేలా ఉండేది. ఒకప్పుడు ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటే.. వారిద్దరూ ఒకరికొకరు విశ్వాసంగా ఉంటూ.. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు.