కోట్లకు కోట్లు ఖర్చుచేసి గ్లోబల్ రేంజ్‌లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరో.. మూడేళ్లకు పైగా కష్టపడి చేసిన సినిమా.. రిలీజ్ రోజే నెట్టింట లీక్ అవడం ఏంటి? అగకుండా ఆ లింక్ సోషల్ మీడియాలో షేర్ అవ్వడం ఏంటి? అయితే ఇలా జరగడానికి కారణం కొందురు గేమ్ ఛేంజర్ సినిమాపై కుట్రకు ప్లాన్ చేయడమే అంటున్నారు మేకర్స్.