గ్యాస్ సమస్యకు ట్యాబ్లెట్స్ వాడుతున్నారా. ఈ సమస్యలు తప్పవు! - Tv9

మారుతోన్న జీవవ విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా గ్యాస్‌ సమస్య బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయడం, నీటిని తక్కువగా తాగడం, ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి ఇవన్నీ జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే జంక్ ఫుడ్ తినడం, ఎక్కువగా ఉప్పు తీసుకోవడం, బేకరీ ఐటమ్స్‌ తినడం, హోటల్‌ ఫుడ్ తీసుకోవడం కారణంగా గ్యాస్‌ సమస్య బాగా పెరుగుతుంది.