హమాస్ కర్కశత్వానికి సాక్ష్యం .. కిడ్నాప్ వీడియో రిలీజ్‌

గాజాపై ఇజ్రాయెల్‌ దాడులను విస్తరిస్తోంది. సోమవారం అటు వైమానిక, ఇటు పదాతి దాడులను పెంచింది. దక్షిణ గాజా పట్టణమైన ఖాన్‌ యూనిస్‌ నుంచి ఖాళీ చేయాలని పాలస్తీనీయులను హెచ్చరించింది.