ఓ రైతుకు చెందిన పత్తి పొలంలో కూలీలు కలుపు తీస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో వారికి సమీపంలో ఏదో అలికిడి వినిపించింది. ఏంటా పరిశీలించిన ఆ కూలీలు దెబ్బకు పరుగులు తీశారు. అక్కడ వారికి ఓ భారీ మొసలి కనిపించింది.