వారాల్లో రూ.100 కోట్ల లాభం ఆ స్టార్ డైరెక్టర్‌తో సినిమా వద్దు.. NTRకు ఫ్యాన్స్ రిక్వెస్ట్

తమ హీరోకు ఓ సూపర్ డూపర్ హిట్టు పడాలనే ఫ్యాన్స్‌ కోరుకుంటూ ఉంటారు. అందుకోసం పలానా స్టార్ డైరెక్టర్‌తో సినిమాలు చేయాలని తమ హీరోను వేడుకుంటూ ఉంటారు.