మేం అంబానీల కంటే తక్కువ కాదు.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్
పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు మాత్రమే అనుకుంటారు చాలా మంది. కానీ, పెళ్లి ఘట్టంలోకి తొంగి చూస్తే ప్రతీదీ వింతే. పెళ్లి కార్డు మొదలుకుని దుస్తులు, ఏర్పాట్లు, విందు భోజనాల వరకూ అంతా ప్రత్యేకమే.