పగలేమో పనోళ్లు.. రాత్రయితే ఆయుధ వ్యాపారులు

పగలేమో సాధారణ పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నట్లు చక్కగా నటిస్తూ రాత్రిపూట చట్టవ్యతిరేక పనులు చేస్తున్న పలువురు యువకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.