ఆర్టీసి బస్సును ఎత్తుకెళ్ళిన గుర్తు తెలియని దొంగ డ్రైవర్

సిద్దిపేట డిపో నుండి ఓ దొంగ బస్ ను దొంగిలించారు.. అక్కడినుండి వేములవాడకు చేరుకొని బస్టాండ్ హైదరాబాద్ పాయింట్ లో పార్క్ చేసి హైదరాబాద్ ఈ బస్సు వెళుతుందని లో కొందరు ప్రయాణికులను ఎక్కించుకున్నారు. అక్కడ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా కొందరు ప్యాసింజర్ టికెట్ తీసుకోమని డ్రైవర్ నీ అడగగా మార్గ మధ్యలో కండక్టర్ వస్తాడని అతను టికెట్ తీసుకుంటారని చెప్పాడు దొంగ.