బిగ్‌ ఆఫర్‌తో సమంత రీ ఎంట్రీ... ఆ హీరోకి ఇదే చివరి సినిమా

కోలీవుడ్‌ సినీ రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ వేడి వేడిగా వినిపిస్తున్న పేరు విజయ్‌. కారణం.. సినీ రంగంలో టాప్‌ హీరోగా రాణిస్తున్న విజయ్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే. ఈయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌.