ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌ తాగితే ఎన్ని ప్రయోజనాలో

ప్రతి రోజూ ఉదయాన్నే చాలా మంది ఆరోగ్యానికి హాని చేసే కెఫైన్ సంబంధిత పానీయాలు తాగుతున్నారు. కానీ, ఆరోగ్యానికి మేలు చేసే ఇతర పానీయాలను చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు.