15 అడగుల పొడవు భారీ ఆకారంలో కొండ చిలువ !! పుట్టపర్తిలోని ఓ ఇంటి ఆవరణలో హల్‌చల్‌

సత్యసాయి జిల్లాలో కొండచిలువ కలకలం రేపింది. పుట్టపర్తి డీఎస్‌పీ కార్యాలయం సమీపంలోని ఓ ఇంటి ఆవరణలో భారీ కొండ చిలువ హల్‌చల్‌ చేసింది. 15 అడుగుల పొడవున్న కొండచిలువ పొదల మాటున నక్కి యజమానిని భయబ్రాంతుకు గురి చేసింది.