గుడ్ న్యూస్ .. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.. - Tv9

గోల్డ్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు బుధవారం తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై ఏకంగా 550 రూపాయలు తగ్గింది. ఇక వెండికూడా బంగారం బాటలోనే నడిచింది. కిలో వెండిపై 300 రూపాయల వరకూ తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.