చిన్న నిర్లక్ష్యం జీవితంలో భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితిని తెస్తుంది. ఒకప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగితే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ సీసీ కెమెరాలు అందుబాటులోకి రావడం, ఇంటర్‌నెట్, సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.