రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..

సికిందర్ సినిమాలో సల్మాన్‌కు జోడిగా రష్మిక నటించడంపై నెట్టింట విపరీతంగా విమర్శలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ కంటే రష్మిక 31 ఏళ్లు చిన్నది అంటూ నెట్టింట ట్రోలింగ్ కూడా విపరీతంగా జరుగుతోంది.