రోడ్డుమీద హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా దూసుకొచ్చిన పులి !!
వన్యప్రాణులు ఆహారం కోసమో, నీటి కోసమో జనావాసాల్లోకి వస్తుంటాయి. సాధారణంగా అడవి జంతువులంటే అందరికీ భయమే. పులి, సింహం, చిరుత, ఎలుగుబంటిలాంటివాటిని దూరంనుంచి చూస్తేనే భయం కలుగుతుంది.