మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ కారణంగా.. ఆ కామెంట్స్ వల్ల క్రియేట్ అయిన కాంట్రవర్సీ కారణంగా.. ఆ కామెంట్స్ తన సీరియస్ రియాక్షన్ కారణంగా.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న హీరోయిన్ త్రిష... ఈ మధ్యలో బంపర్ ఆఫర్ కొట్టేశారు.