బయటపడ్డ సంగమేశ్వర ఆలయ గోపురం

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే సప్తనదుల సంగమ క్షేత్రం సంగమేశ్వరాలయం. కృష్ణానది వరద జలాల్లో కార్తీక మాసం చివరి రోజున సప్త నదుల సంగమేశ్వర కలశం బయటపడింది.