బిగ్ అలెర్ట్.. మీ పాన్‌ కార్డ్‌ తో ఆధార్‌ లింక్‌ అయి ఉందా

ప్రస్తుతం పాన్‌ కార్డు ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్‌లాగా ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా నుంచి వివిధ లావాదేవీలను నిర్వహించాలంటే.. ఇది తప్పనిసరి. ఇంకా పన్ను చెల్లింపుదారులకూ పాన్‌కార్డు ఉండటం తప్పనిసరి.