రవితేజ నిర్ణయంతో.. లక్కులో పడ్డ నాగ్

ఒక్కో సారి ఓ హీరో తీసుకున్న నిర్ణయం మరో హీరోకు హెల్ప్‌ అవుతుంది. ఆ హీరో సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేస్తుంది. ఇక తాజాగా రవితేజ ఈగల్‌ తీసుకున్న నిర్ణయం.. నాగార్జున నా సామిరంగ సినిమాకు ప్లస్‌ అయ్యింది.