వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..

ప్రేమి విశ్వనాథ్! కార్తీక దీపం సీరియల్‌తో.. వంటలక్కగా తెలుగు టూ స్టేట్స్‌లో తెగ పాపులర్ అయిన ఈ నటి.. ఇప్పుడు మళ్లీ ఈ సీరియల్ సీక్వెల్‌తో రీసెంట్గా మన ముందుకు వచ్చారు. మరో సారి తెలుగు మహిళలను.. తన యాక్టింగ్‌తో.. అలరిస్తున్నారు. అయితే సీరియల్‌తో పాటు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్ లేడీ.. రీసెంట్‌గా తన కొడుకును తన ఫ్యాన్స్ అండ్‌ ఫాలోవర్స్‌కు చూపించారు. తనతో ఓ రీల్‌ చేసి ఇన్‌స్టాలో వదిలారు.