సాయి పల్లవికి బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన అల్లు అరవింద్

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్ సినిమాలో మలార్ గా అందరి మనసులు దోచుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ ఫిదా, పడి పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ప్రస్తుతం ఆమె నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమాలో నటిస్తోంది