మంచు వర్షంలో వైష్ణోదేవి టెంపుల్.. కనువిందు చేస్తున్న హిమపాతం
జమ్మూలోని కత్రా వైష్ణోదేవి ఆలయం దగ్గర మంచువర్షం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. విద్యుత్ వెలుగుల్లో హిమపాతాన్ని చూసి పర్యాటకులు ముగ్దులవుతున్నారు. వైష్ణోదేవి ఆలయ పరిసరాలు మొత్తం మంచుతో నిండిపోయాయి.