శ్రీదేవి ఏం కొత్త పిల్ల కాదు.. అప్పట్లో ఆస్టార్‌తో ఆడిపాడింది..

నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు మూవీ ప్రమోషన్స్ మొదలైంది మొదలు.. అందరూ ఈ మూవీలో యాక్ట్ చేసిన శ్రీదేవీ గురించే ఆరా తీస్తున్నారు. ఈ అమ్మాయిని లావణ్య త్రిపాఠితో పోలుస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.