ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి

నందమూరి బాలకృష్ణ హీరోగానే కాదు హోస్ట్ గాను ఇరగదీస్తున్నారు. ఓ వైపు వరుసగా హిట్స్ అందుకుంటున్న బాలయ్య. మరో వైపు అన్ స్టాపబుల్ అంటూ టాక్ షోతో దూసుకుపోతున్నారు.