విద్యార్థుల శ్రమదానంతో ఆ సమస్యకు చెక్! - Tv9

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని వారంతా ఎదురుచూడలేదు. తమ సమస్య పరిష్కారానికి స్టూడెంట్స్‌ అంతా కలిసి రంగంలోకి దిగారు. ఎన్నాళ్లగానో వేధిస్తున్న సమస్యకు గంటల్లోనే ఫుల్ స్టాప్ పెట్టేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు చేసిన శ్రమదానమే దీనికి నిదర్శనం.