భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్‌లో విజయకేతనం ఎగురవేసిన పీవీ సింధు త్వరలో ఓ ఇంటివారు కాబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఈ నెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి జరగనుంది.